రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని, కలిసే మాల్దీవులు వెళ్లారని రకరకాల రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడేతే రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో కూడా విజయ్‌కు సంబంధించిన వస్తువులు ఏమైనా కనిపించకపోతాయా అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ పిక్‌లో రష్మిక పెట్టుకున్న సన్ గ్లాసెస్ విజయ్‌వే అంటూ రచ్చ చేశారు. తాజాగా రష్మిక తన రిలేషన్‌పై ఓపెన్ అయ్యింది. తన మనసులోని మాటల్ని …
Read More »లవ్‌లో అర్జున్‌రెడ్డి-రష్మిక.. మాల్దీవులు టూర్ వైరల్!
విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు వీరిద్దరూ ముంబయి ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు. రష్మిక ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఫొటోలకు పోజిచ్చింది. కొంత సమయం తర్వాత విజయ్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఇద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్తున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి …
Read More »నటుడు విజయ్ సాయి ఆత్మహత్య.. ఎన్నో మలుపులు.. ..లొంగిపోయిన భార్య వనితారెడ్డి
తెలుగు సినీ పరిశ్రమలో 2017సంవత్సరంలో ఓ విషాదం చోటు చేసుకుంది. వర్థమాన కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. యూసుఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు . ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలు, వీటికితోడు వైవాహిక జీవితంలో గొడవలు, విజయ్ సాయి ఆత్మహత్యకు కారణమని సన్నిహితులు చెప్పారు. ‘కరెంట్’, ‘అమ్మాయిలు–అబ్బాయిలు’ ఫేమ్ ‘వరప్రసాద్ పొట్టి ప్రసాద్’, ‘ఒకరికి ఒకరు’, ‘బొమ్మరిల్లు’ తదితర సినిమాల్లో విజయ్‌సాయి నటించాడు. …
Read More »