తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం అలుమకున్నది. ప్రముఖ సినీనటుడు, పీపుల్స్ స్టార్, దర్శక నిర్మాత అయిన ఆర్ నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) కన్నుమూశారు. ఏపీలోని కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లంపేటలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఏడుగురు సంతానం .. వారిలో మూడో కుమారుడు ఆర్ నారాయణమూర్తి. నారాయణమూర్తి తల్లి చిట్టెమ్మ మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Read More »ఆ విషయంలో ఆర్.నారాయణమూర్తిని చూసైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మారుతారా..!
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద తల్లిదండ్రులు, విద్యావేత్తలు, హర్షం వ్యక్తం చేశారు. కాని టీడీపీ అధినేత చంద్రబాబుతో, ఆయన పుత్రరత్నం లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు అమ్మభాషను చంపేస్తున్నారు… తెలుగు భాషకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందని గగ్గోలు పెట్టారు. ఇక బాబుగారి అనుకుల మీడియా అయితే..ఇంగ్లీష్ మీడియంతో …
Read More »సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్..ప్రముఖ నటుడు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి స్వాగతించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఆర్. నారాయణమూర్తి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ…‘ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్. తెలుగు భాష కాపాడమంటున్న వారి ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు. మాతృభాషలో విద్యాబోధన జరగాలంటూ మరోవైపు వాళ్ల పిల్లల్ని మాత్రం కార‍్పొరేట్ సూళ్లలో చదవిస్తున్నారు. మా తరంలో …
Read More »శభాష్ సీఎం జగన్..ఆర్ నారాయణమూర్తి
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యారంగంలో తెలుగు మాధ్యమంపై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెద్ద చర్చ జరుగుతోంది. కొందరు నేతలు వ్యతీరేకిస్తేంటే..మెజారిటీ ప్రజలు, యువకుల, రాజకీయ నేతలు స్వాగాతిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పాఠశాలల్లో ఆంగ్ల మీడియంను ప్రవేశ పెట్టిన నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు నారాయణమూర్తి అన్నారు. తెలుగు మీడియంలో చదివే పిల్లలు సెక్యూరిటీ గార్డులుగా, పోలీసు కానిస్టేబుళ్లుగా మారుతూ చిన్న …
Read More »దేశ రాజకీయాలు మారాలంటే సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తులకే సాధ్యం
అవసరమైతే భారతదేశ రాజకీయాల్లోకి రావడానికి కూడా తాను సిద్ధమని ప్రకటించినప్పటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారీ మద్దతు లభిస్తున్నది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇంకా ఇతర రాష్ర్టాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు ఆయనకు మద్దతు తెలిపారు. అయితే తాజాగా ప్రముఖ సినీ నటులు ఆర్ నారాయణ మూర్తి సీఎం కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు. …
Read More »