సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి మండిపడ్డారు. ఆ వార్తలు తనను ఎంతో బాధపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ‘రైతన్న’ కార్యక్రమంలో నారాయణమూర్తిని ఉద్దేశిస్తూ ‘‘ఆయనకు ఇల్లు లేదు. సొంత ఆస్తి లేదు. ఎంతదూరమైనా నడిచే వెళతాడు. ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు’’ అని గద్దర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటలను సోషల్ మీడియా వక్రీకరించింది. ‘నారాయణమూర్తి దీనస్థితిలో ఇంటి అద్దె …
Read More »