క్విడ్ ప్రోక్రో పద్ధతిలో కేసుల నుంచి బయటపడటమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ కింజరపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నాలు గేళ్లుగా కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. ఎంపీలతో రాజీనామా చేయిస్తానని వైఎస్ జగన్ ప్రగ ల్భాలు పలుకుతున్నారన్నారు. see also : నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. …
Read More »అతను ”ప్రజల జగన్ కాదు”.. ”ముద్దుల జగన్” అట..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు ఏపీ మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. కాగా, వీరు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి.. ప్రత్యేక హోదా సాధన కోసం చేయని ప్రయత్నాలంటూ లేవన్నారు. ప్రతిపక్షంలో ఉండి వైఎస్ జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. …
Read More »జగన్ పార్టీకి చాన్సే లేదట.. టీడీపీ మంత్రి జ్యోస్యం..!
పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయ యాత్ర పై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అచ్చెన్న.. ఏపీలో మరో పార్టీ అవసరమే లేదని అన్నారు. ఇక జగన్ చేస్తున్న పాదయాత్రను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని.. టీడీపీ నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాల అనంతరం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని …
Read More »