ఈఐఎస్ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఏపీ కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం స‍్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుందని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలో భారీ స్థాయిలో ఈఎస్‌ఐ స్కామ్ జరిగిందన్నారు. అక‍్రమాలు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి ఆయన రాసిన లేఖ సాక్ష‍్యమన్నారు. అవినీతిపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని …
Read More »వల్లభనేని వంశీ, నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాలి గిరిధర్, అచ్చెన్నాయుడు ఔటేనా.?
ఏపీలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లను తగ్గించేందుకు వైసీపీ కన్నేసింది. అది టీడీపీ ప్రభుత్వంలో ఉన్నట్టు వ్యవహరించినట్టు కాదు.. వేరే విధంగా.. టీడీపీ గెలుచుకున్న 23సీట్లలో ఎమ్మెల్యేలపై ఏమేం లీగల్ లొసుగులు ఉన్నాయో అవన్నీ బయటపెడుతున్నారు వైసీపీ అభ్యర్ధులు. ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాల గిరిధర్, కింజరాపు అచ్చెన్నాయుడు …
Read More »సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక కూల్చివేత, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి నోటీసులు అతికించడం ఈ విషయాలపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్‌కు అనుభవం, అవగాహన లేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ ను ఎవరూ ఊహించని రీతిలో చంద్రబాబు అభివృద్ధి చేశారని అన్నారు. అధికారంలోకి …
Read More »మంత్రి అచ్చెన్నాయుడు తాటిచెట్టు అంత ఎదిగారు ,ఈతకాయంత కూడా మేలు చేయడం లేదంట
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచే 1994 లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు అసెంబ్లీకి ఎన్నికయ్యారని, కాని ఆయనకు 1995 లో వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రలో బాగాంగ టెక్కలి నియోజక వర్గంలో పర్చటిస్తున్న జగన్ టెక్కలిలో జరిగిన భారీ బహిరంగ సబలో ఈ వాఖ్యలు అన్నారు. ఇంకా ఎమ్మానారంటే ఎన్.టి.రామారావు గారికే కాదు చంద్రబాబు …
Read More »వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుండి మంత్రి అచ్చెన్నాయుడు చిత్తు..చిత్తుగా ఓటమీ
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించలని ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత 326 రోజులుగా ప్రజల్లోనే పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో పెద్ద తలకాయలను టార్గెట్ చెయ్యబోతున్నారా? టీడీపీలో ఉన్న పలువురు సీనియర్లను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి వారు అసెంబ్లీలో లేకుండా చెయ్యాలని జగన్ ఎత్తుగడ వేస్తున్నారా ? అంటే వైసీపీలో తాజా రాజకీయ పరిణామాలు.. జగన్ తాజా వ్యూహాత్మక ఎత్తుగడలు అవుననే …
Read More »వైఎస్ జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా.. అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మండిపడ్డారు. బీసీలను చీల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని మంత్రి అన్నారు. అంతేకాదు బీసీ సంక్షేమంపై వైఎస్ జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. బీసీలు ఎప్పటికీ టీడీపీ వెంటే ఉంటారని, వైఎస్ కుటుంబం బీసీలను అణగదొక్కిందని మండిపడ్డారు. లోటు బడ్జెట్ ఉన్నా బీసీ సబ్ …
Read More »జగన్ ను బెదిరిస్తున్న అచ్చెన్నాయుడు….వెనుక అర్ధమేంటో?
‘ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా’ అన్న సామెతను మంత్రులు నిజం చేస్తున్నారు. మేమిచ్చే పెన్షన్ తీసుకుంటూ, రేషన్ తీసుకుంటూ మాకే వ్యతిరేకం చేస్తారా’ అంటూ నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబానాయుడు ఓటర్లను బెదిరించిన సంగతి అందరికీ తెలిసిందే. అదే వరసలో తాజాగా మంత్రి అచ్చెన్నాయడు కూడా జగన్ ను అచ్చంగా అదే విధంగా బెదిరిస్తున్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ‘తమ ప్రభుత్వం వేసిన సీసీ రోడ్లపైనే జగన్ …
Read More »కంటతడి పెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కంటతడి పెట్టుకున్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలోని తమ స్వగ్రామం నిమ్మాడలో ఎర్రన్నాయుడు వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజలతో మమేకమై అలుపెరగని నాయకుడిగా జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన తన సోదరుడి ఆశయాలు నెరవేర్చడమే తమ …
Read More »