టీడీపీ అధినేత చంద్రబాబును అండమాన్ జైలుకు పంపాలన్నదే స్వర్గీయ ఎన్టీఆర్ కోరిక అంటూ వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ నేతృత్వంలో పది మంది అధికారులతో కూడిన సిట్ కమీషన్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు …
Read More »ఏపీలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ అచ్చెన్నాయుడు..అరెస్ట్
టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇష్టానుసారం అవినీతికి పాల్పడి..ఆంధ్రప్రదేశ్ లో కార్మికుల పొట్ట కొట్టిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి. గౌతమ్ రెడ్డి అన్నారు. ‘టెండర్ ప్రక్రియ లేకుండా టెలీహెల్త్ సర్వీసెస్‌కు కాంట్రాక్టులు కట్టబెట్టారంటే ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారో తెలుస్తోంది. ఈఎస్‌ఐ కుంభకోణానికి మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. గతంలోనే ఈఎస్ ఐ …
Read More »అచ్చెన్న ప్రమాదంపై జగన్ ఆరా..నాకుమాత్రం సీఎం అంటే ప్రేమలేదా: అచ్చెన్నాయుడు
స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన, కురసాల కన్నబాబు, అనిల్ యాదవ్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శాసనసభ ఉప ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. 9రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వం భావిస్తుండగా కనీసం 15 రోజులు నిర్వహించాలని విపక్షం పట్టుపట్టింది. ఈక్రమంలో సుమారు అరగంటకు పైగా జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయానికొచ్చారు. మొత్తం ఏడు …
Read More »రెండోరోజు అసెంబ్లీలో టీడీపీకి లెక్కలతో చుక్కలు చూపించిన డోన్ సింహం, ఆర్ధికమంత్రి బుగ్గన
గత ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందనే అంశంపై రెండోరోజు అసెంబ్లీలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రసంగించారు. రెండోరోజు అసెంబ్లీలో బుగ్గన టీడీపీకి లెక్కలతో చుక్కలు చూపించారు. బుగ్గన ప్రస్తావించిన అంశాలివే.. – నాణ్యమైన బియ్యంపై గౌరవ ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసినా, విపక్షం అర్ధం లేని విమర్శలు చేస్తోంది – ఇక టీడీపీ హయాంలో బియ్యం పంపిణీ కోసం …
Read More »స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు..లోకేష్, అచ్చెన్నాయుడులకు ప్రివిలేజ్ నోటీసులు..!
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్, ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, మరో టీడీపీ నేత కూన రవికుమార్‌లకు సభా హక్కుల ఉల్లంఘన కింద..అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వ సాయం అందజేస్తున్న సమయంలో స్పీకర్ తమ్మినేని అగ్రిగోల్డ్ ఆస్తులను, హాయ్‌ల్యాండ్‌ను లోకేష్ కొట్టేయాలని ప్రయత్నించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. …
Read More »గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో లొంగిపోయిన అచ్చెన్నాయుడు
గతంలో పల్నాడు ప్రాంతంలో జరిగిన నా వివాదాల నేపథ్యంలో చలో ఆత్మకూరుకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో చంద్రబాబు ఇంటి వద్ద నుంచి బయలుదేరి వెళ్లేందుకు టిడిపి శ్రేణులు అంతా అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్కడి పోలీసులు ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్టుపిడ్ ఫెలో వేస్ట్ ఫెలోస్ అంటూ దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. దీంతో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడు పై …
Read More »బ్రేకింగ్…అచ్చెన్నాయుడుకు ఏపీ హైకోర్ట్ నోటీసులు…టీడీపీలో ఆందోళన…!
టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌పై స్వల్ఫ మెజారిటీతో గెలుపొందారు. కాగా అచ్చెన్నాయుడు ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని, ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ..పేరాడ తిలక్ ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేశారు. తాజాగా ఈ పిటీషన్‌పై స్పందించిన హైకోర్ట్.. టెక్కలి అసెంబ్లీ సీటు ఎన్నికలో లోసుగులు ఉన్నాయని గ్రహించింది. ఈ …
Read More »నిన్న అచ్చెన్నాయుడు ఎందుకింత దారుణంగా రెచ్చిపోయాడో కారణం తెలుసా..?
‘చలో ఆత్మకూరు’ పేరుతో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వీధి రౌడీల్లా మారి పోలీసులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు యత్నించారు. 144 సెక్షన్ అమల్లో ఉంది చలో ఆత్మకూరుకు అనుమతిలేదని చెప్పబోయిన పోలీసులపై వీరంగం చేసారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు పురిగొల్పారు. ఈ క్రమంలో ఉండవల్లి కరకట్టపై ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి, విశాఖ …
Read More »