ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పంతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇందుకు ప్రజాస్వామ్య వాదులంతా ఏకం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. నేటి …
Read More »అచ్చెన్నాయుడుకి బెయిల్ వస్తుందా…?
ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి,టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి… బెయిల్ ఇవ్వాలా? లేదా? అనే దానిపై నేడు హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి 45 రోజులు దాటింది. సాక్ష్యాల సేకరణ కూడా పూర్తయింది అటు ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్ బెయిల్ పిటిషన్ …
Read More »నోరు మంచిదైతే… ఊరు మంచిదవుతుంది
నోరు మంచిదైతే… ఊరు మంచిదవుతుందంటారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు, అహంకారం తలకెక్కినప్పుడు నోరు అదుపులో వుండదు… నోటికేదొస్తే అలా మాట్లాడేయడమే… కాని, ఇలాంటి వారికి కాలమే సమాధానం చెబుతుంది. పరిస్థితులే శిక్షలు వేస్తాయి. అలాంటి సమయంలో వారిపట్ల కనీస జాలి, దయ చూపించేవాళ్ళు కూడా మిగలరు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలైన జేసీ సోదరులు.. గత చంద్రబాబు …
Read More »జగన్ ప్రభుత్వం ఓ తుగ్లక్ ప్రభుత్వం-మాజీ మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీ అధికార వైసీపీ నేత,మంత్రి బొత్స సత్యనారాయణ పై మాజీ మంత్రి,టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ” ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు .. అంతా గ్రాఫిక్స్ అంటూ మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ ఒక జోకర్ లా కన్పిస్తున్నాడు అని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో రూ.30 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన వైసీపీ నేతలతో తాను బహిరంగ …
Read More »టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కౌంటర్..
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర ప్రజలు ఓడించిన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇంకా మారలేదని ఏపీ ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు సోమవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. See Also : పవన్ …
Read More »