ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. శాసనసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని పేర్కొన్నారు. 24 శాతం ఉన్న గ్రీనరీని పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో తామంతా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో …
Read More »