తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేసిన బీజేపీకి బుద్ధిచెప్తామని, ఎవరినీ వదలబోమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హెచ్చరించారు. తమను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారమే తాము ప్రగతిభవన్‌లో ఉంటున్నామని చెప్పారు. తమనెవరూ నిర్బంధించలేదని, కావాలనే కొందరు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కాలమే వారికి సమాధానం చెప్తుందని అన్నారు. మంగళవారం తెలంగాణభవన్ ప్రాంగణంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని …
Read More »