జార్ఖండ్ మాజీ విద్యాశాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నీరా యాదవ్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొడెర్మాలోని ఆమె ఇంటి సమీపంలో దుండగుడు బాంబు పేల్చారు. అయితే ఎవ్వరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, నిందుడిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ కుమార్ గౌరవ్ తెలిపారు. అయితే అతని మతిస్థిమితం సరిగాలేదని, వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Read More »బ్రేకింగ్ న్యూస్..సమతా కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారు !
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సమతా కేసులో గురవారం తుది తీర్పు వచ్చింది. ఇందులో చివరికి నిందితులకు ఆదిలాబాద్ కోర్ట్ ఉరిశిక్ష విదిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. నిందితులు షేక్ బాబా, షేక్ షాబూద్దీన్, షేక్ ముఖ్ధీమ్‌లకు కోర్ట్ ఉరిశిక్ష ఖరారు చేసింది. నవంబర్ 24న నిందితులు హత్యాచారం చేసిన విషయం తెలిసిందే. అయితే వారి తరపున వాదించిన లాయర్ వారి కుటుంబ విషయాలు గురించిన్ చెప్పి వారిని పిల్లలు ఉన్నారని …
Read More »దిశ నిందితుల ఎన్కౌంటర్ పై హీరో ఉపేంద్ర వివాదస్పద ట్వీట్
తెలంగాణతో పాటుగా యావత్తు దేశమంతా పెనుసంచలనం సృష్టించిన దిశ అత్యాచార,హత్య కేసులో నిందితులైన ఆరిఫ్,శివ,చెన్నకేశవులు,నవీన్ లు దిశను కాల్చిన ప్రదేశంలోనే ఎన్కౌంటర్లో మృతి చెందిన సంగతి విదితమే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ప్ర్తముఖులు హార్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది దీన్ని వ్యతిరేకిస్తోన్నారు. దీనిపై నటుడు ఉపేంద్ర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ” దిశ నిందితులైన నలుగురు ఆమెను హత్యాచారం చేసి కాల్చివేశారో లేదో ..?. …
Read More »దిశ కేసులో నలుగురు నిందితులుని ఎన్‌కౌంటర్..!
ఈ నెల 27న వైడురాలిపై నలుగురు మానవ మృగాలు అత్యాచారం చేసి, ఆ తరువాత హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మృతదేహాన్ని చటాన్‌పల్లి వంతెన కింద కాల్చివేసారు. అయితే ఈ నిందుతులను ఎక్కడైతే కల్చేసారో అక్కడికి తీసుకెళ్ళి క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరుగుతుండగా ఆ నలుగురు పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపేశారు. దాంతో నిందితులు నిందితుడుఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మరణించారు. …
Read More »