నవ్యాంధ్రలో నాలుగు రోజుల కిందట తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు జాడ లభ్యమైంది. సోనార్ సిస్టమ్ (నీటిలోకి తరంగాలు పంపి వస్తువు ఉందా లేదా అని పెట్టడం) ద్వారా డెబ్బై నుంచి ఎనబై మీటర్లలోతులో బోటు జాడను ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం గురించింది. దీంతో ఈ బోటును బయటకు ఎలా తీయాలనే దానిపై ఉత్తరాఖండ్ బృందంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరుపుతున్నారు.
Read More »బ్రేకింగ్…అమరావతిలో రోడ్డు ప్రమాదం…పలువురికి తీవ్ర గాయాలు..!
అమరావతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే అదే సమయంలో అటుగా వెళుతున్న ఏపీ ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఈ ప్రమాద ఘటనను గమనించి వెంటనే స్పందించారు. క్షతగాత్రులను తన కారులోనే ఆసుప్రతికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే… కృష్ణా జిల్లా ఆత్కూరు వద్ద మంగళవారం ఆటోను కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో మానికొండకు చెందిన …
Read More »బన్నీ కి తృటిలో తప్పిన ప్రమాదం..ఆందోళనలో ఫాన్స్ !
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో రెండు సినిమాలు రాగా. అవి సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం చిత్ర షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే బన్నీ తలకు గాయాలతో ఉన్న ఒక ఫోటో …
Read More »తెలుగుదేశం పార్టీ సన్నిహితుడు వెంకట రమణ బోయపాటి ఆద్వర్యంలోనే చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేసారు
వశిష్ట గోదావరిలో పర్యాటకానికి ప్రాంతానికి వెళ్లిన వారు గోదావరిలోనే జల సమాధి అయ్యారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి బాధితులను పరామర్శిస్తారు. అయితే ఈ బోటును మాజీ ముఖ్యమంత్రి ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండే కోడిగుడ్ల వెంకట రమణ …
Read More »గోదావరి నదిలో బోటు మునక..!
నవ్యాంధ్రలో తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలో కచ్చులూరు సమీపంలో ఒక పర్యాటక బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ బోటులో సుమారు అరవై ఒక్క మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాపికొండలు చూడటానికి వీళ్లు బయలు దేరినట్లు సమాచారం. అయితే ఈ పర్యాటకుల్లో చాలా మంది లైఫ్ జాకెట్లు ధరించారని అధికారులు చెబుతున్నారు. వీటిని ధరించిన వాళ్లు మాత్రమే ఒడ్డుకు చేరారు. మిగతా వారి అచూకీకోసం అధికారులు ప్రయత్నాలు …
Read More »పాఠశాల పిల్లలకు తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మంగాపురం గ్రామంలో ఒక స్కూల్ బస్సు ప్రమాదం నుండి బయటపడింది.లిటిల్ ప్లవర్ స్కూల్ బస్సు అదుపు తప్పి తృటిలో ప్రమాదం నుండి బయటపడిన వార్త ఇప్పుడు జిల్లాలో సంచలనం సృష్టించింది. లిటిల్ ప్లవర్ బస్సు అదుపు తప్పి ప్రక్కనే ఉన్న పోలాల్లోకి దూసుకెళ్ళింది. అయితే ఈ ప్రమాదం నుండి అందరూ క్షేమంగానే బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. పాఠశాల పిల్లలు …
Read More »వేములవాడలో దారుణం…డ్రైవర్ వైఫల్యమే దీనికి కారణమా..?
వేములవాడలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్ధులు మరణించారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విధ్యార్ధులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు విద్యార్ధుల పరిస్థితి విషమించడంతో అక్కడికక్కడే చనిపోయారు. దీనంతటికీ కారణం డ్రైవర్ నే అని, తాగి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని …
Read More »బిగ్ బ్రేకింగ్..సీఎం జగన్ ఇంటి దగ్గర భారీ పేలుడు…!
గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎం జగన్ ఇంటికి అరకిలో మీటరు దూరంలో భారీ పేలుడు సంభవించింది. స్థానిక కృష్ణా నగర్‌లో ఈ పేలుడికి ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 18 ఏళ్ల యువతి కంటి చూపును కోల్పోయింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పేలుడు తీవ్రతకు చుట్టూ ఉన్న ఇండ్లకు పెద్దగా నష్టం జరుగలేదు. అయితే గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్ల …
Read More »కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..
కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు టాటా ఏస్‌ను ఢీ కొట్టడంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు.మరికొందరికి గాయాలు కాగా వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చింతామణి నుంచి మురుగుమల్ల వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మృతుల్లో ఓ చిన్న పాప కూడా ఉన్నట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »కామారెడ్డిలో విషాదం
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానంపై వస్తున్న ఇద్దర్ని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Read More »