భాగ్యనగరంలోని ఎస్ఆర్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్ దాటుతున్న అలేఖ్య అనే యువతిని బైక్ ఢీకొట్టడంతో అటునుండి వస్తున్న కార్ కింద పడింది. కార్ స్పీడ్ గా వస్తుండడంతో ఆమెను కొంచెం దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్ళింది. దాంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. సంగటన స్థలంలో ఉన్న వారు ఆ యువతిని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆమె పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని డాక్టర్స్ చెబుతున్నారు.
Read More »హెలికాప్టర్ ప్రమాదంలో లెజండరీ ప్లేయర్ దుర్మరణం…కోహ్లీ.. కేటీఆర్ ట్వీట్
అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో బ్రియాంట్ కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం తన ప్రయివేట్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న బ్రియాంట్ లాస్‌ఏంజిల్స్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలియాయి. ఇక ఈ ప్రమాదానికి గల …
Read More »కంటతడి పెట్టించిన కన్నతల్లి దృశ్యం
తెలంగాణ రాష్ట్రంలో సంగా రెడ్డి జిల్లా నర్సాపూర్ నుండి హైదరాబాద్ వెళ్లే హైవే పై గుమ్మడిదల గ్రామ శివారు నుండి అడవి ప్రాంతం కావడంతో అక్కడ జీవించే వన్యప్రాణులు ఆహారం కోసం అలమటిస్తున్న పరిస్థితి ఎదురైంది. దీంతో రోడ్డున పోయే వారు పడవేసే ఆహారం కోసం కోతి రోడ్డు దాటుతుండగా నర్సాపూర్ వైపు వెళుతున్న వాహనం ఢీకొట్టడంతో రక్తంతో తడిసి ముద్దయింది. అదే సమయంలో తన బిడ్డ ఆకలితో ఉండటం …
Read More »అమెరికాలో తెలంగాణ యువతి మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన చరితారెడ్డి మృతి చెందింది. చరితా రెడ్డి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఒక కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరితారెడ్డి బ్రెయిన్ డెడ్ అయినట్లు ముస్కాన్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చరితారెడ్డి భౌతికాయాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చరితారెడ్డి …
Read More »వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఔదార్యం..
హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ తన ఔదార్యం చాటుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుడిని దగ్గరుండిమరీ తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించడమే కాకుండా దగ్గరుండి వైద్య చికిత్స చేయించారు. ఆస్పత్రి ఖర్చుంతా తానే భరిస్తానని తెలిపారు. వివరాల్లోకెళితే… మండలంలోని పొగరూరు కెనాల్ గ్రామ క్రాస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో మండలంలోని గజరాంపల్లి గ్రామానికి చెందిన …
Read More »అసెంబ్లీలో సీఎం జగన్, అచ్చెన్నాయుడుల మధ్య వెల్లివిరిసిన ఆప్యాయత..!
ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్, మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మధ్య ఉన్న రాజకీయ వైరం అంతా ఇంతా కాదు. సభలో 11 సీబీఐ కేసులు, లక్ష కోట్ల అవినీతి అంటూ అచ్చెన్నాయుడు పెద్ద నోరు వేసుకుని రంకెలు వేస్తుంటే..అచ్చెం కూర్చో కూర్చో అంటూ ఆంబోతులా పర్సనాలిటీ పెంచడం కాదు..కాస్త బుద్ది ఉండాలని అంతే ఘాటుగా జగన్ కూడా రియాక్ట్ అవుతుంటారు. తాజాగా నిప్పు, ఉప్పులా ఉన్న …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి..30 మంది తీవ్ర గాయలు
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనుకనుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు సిద్ధి నుంచి రేవాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ ధాటికి బస్సు ముందు భాగం …
Read More »బ్రేకింగ్..తమిళనాడులో ఘోరం..15మంది మృతి !
తమిళనాడులోని ఘోర ప్రమాదం జరిగింది. కోయంబత్తూరులోని మెట్టు పాళ్యం వద్ద నాలుగు భవనాలు కూలడంతో పదిహేను మందికి పైగా కూలీలు మరణించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వారంతా గాడ నిద్రలో ఉన్నారని తెలుస్తుంది. దాంతో వారంతా భవనాలు కూలడంతో అక్కడికక్కడే మరణించారు. ఇంకా కొందరు రాళ్ల మధ్యలో ఎక్కడైనా చిక్కుకొని ఉండొచ్చని అంటున్నారు. సహాయక సిబ్బంది ఇప్పటికే చర్యలు చేపట్టారు. అఒతే గత రెండురోజులుగా ఇక్కడ భారీగా వర్షాలు …
Read More »జేపీకి తప్పిన ప్రమాదం
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని జూబ్లిహీల్స్ చెక్ పోస్టు వద్ద ఆయన ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి వస్తోన్న ఆటో బలంగా ఢీకొట్టింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో జయప్రకాష్ నారాయణ ప్రయాణిస్తోన్న కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే కారులోనే ఉన్న జేపీకి ఎలాంటీ ప్రమాదం జరగలేదు. …
Read More »టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు తృటిలో తప్పిన ప్రమాదం..!
టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. నక్కపల్లి వద్ద డివైడర్‌ను అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.వేంటనే కారు బెలున్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. నక్కపల్లి జంక్షన్ వద్ద రాత్రి 10.15 గంటల సమయంలో అడ్డుగా వచ్చిన మోటారు సైకిల్‌ను తప్పించే ప్రయత్నంలో కారు డ్రైవర్ డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో అచ్చెన్నాయుడు చేతికి స్వల్ప గాయమైంది. ఆయన్ను వెంటనే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి …
Read More »