సీట్ల కేటాయింపు అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన అధికారపక్షం నిబంధనలను అనుసరించే అచ్చెన్నాయుడికి సీటు కేటాయించామని తెలిపింది. సభ సంప్రదాయాలు పాటించాలని చంద్రబాబు కోరడంతో తనను ఎవరు బెదిరించలేరని స్పీకర్ అయిన తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రశ్నపై సమాధానం ముగిసిన తర్వాత ఎలా అవకాశం …
Read More »అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడుకి వాత పెట్టిన మంత్రి..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.మాజీమంత్రి అచ్చెన్నాయుడు మంత్రి కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కనిపించడంతో అచ్చెన్నాయుడు… నల్లబడ్డావ్ ఏంటి నాని అంటూ పలకరించాకగా. జనంలో తిరుగుతున్నాం మీలా రెస్ట్ లో లేను అంటూ నాని దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఇస్తామన్న సన్నబియ్యంపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు నీ …
Read More »