ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏసీబీ రూపొందించిన ఈ యాప్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ‘ఏసీబీ 14400’గా దీనికి నామకరణం చేశారు. ప్రభుత్వశాఖల్లో ఎవరైనా లంచం అడిగితే ఈ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని సీఎం జగన్ చెప్పారు. ఫిర్యాదుతో పాటు తమ దగ్గర ఉన్న వీడియో, ఆడియో డాక్యుమెంట్లను ఏసీబీకి పంపొచ్చన్నారు. కంప్లైంట్ చేయగానే ఫిర్యాదుదారు మొబైల్‌కు రిఫరెన్స్ …
Read More »ఎంపీ రేవంత్ కు భారీ షాక్
దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదు. ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ను విచారించకుండానే హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఏసీబీ కోర్టులో ఇదే పిటిషన్ రేవంత్ రెడ్డి దాఖలు చేయగా అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇటీవలే ఈ కేసుపై …
Read More »ఏసీపీ ఇంట్లో 5 కోట్ల ఆస్తులు గుర్తించాం : ఏసీబీ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డి నివాసంలో ఇప్పటి వరకు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని మహేంద్రహిల్స్ నివాసంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్‌తో పాటు అనంతపురంలో మొత్తం 25 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామని …
Read More »ఆంధ్రప్రదేశ్ ఏసీబీ ఓఎస్డీగా శంకర్..!
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఓఎస్డీగా ఎస్.బి.శంకర్ నియమితులయ్యారు.. గతంలో ఆయన సీబీఐలో ఎస్పీ (నాన్ క్యాడర్)గా పనిచేసి ఈ ఏడాది జులైలో పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో శంకర్ ను జాయింట్ డైరెక్టర్ హోదాలో ఆయనను ఓఎస్డీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏసీబీ న్యాయ సలహాదారు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా హెచ్.వెంకటేశ్‌ను ప్రభుత్వం నియమించింది. వీరిద్దరూ మొత్తం మూడేళ్లపాటు ఈ …
Read More »సీఎం జగన్ కీలక ఆదేశాలు..ఏసీబీ భారీ స్కెచ్.. హిట్‌లిస్ట్ రెడీ..వారం రోజుల్లో వరుస దాడులు..!
ఏపీలో అవినీతిరహిత పాలన అందించేందుకు సీఎం జగన్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఏపీలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతిని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని..ఆఖరికి మంత్రులు సైతం అవినీతికి పాల్పడితే నిర్థాక్షిణ్యంగా తొలగించి కఠిన చర్యలు తీసుకుంటామని తొలి కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ హెచ్చరించారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం, వెలిగొండ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో …
Read More »కర్నూల్ జిల్లాలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఎమ్మార్వో
కర్నూల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వోద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కారు. సంజామల తహసీల్దార్ గోవింద్ సింగ్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. రైతు జె.రామేశ్వరరెడ్డికి చెందిన పొలం పాసు బుక్కును ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు తహసీల్దార్ లంచం డిమాండ్ చేయగా.. ఆ రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలోని బృందం తహసీల్దార్ గోవింద్ సింగ్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. గోవింద్ సింగ్ బ్యాంకు ఖాతాలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. …
Read More »బ్రేకింగ్…అమరావతి బినామీ భూబాగోతంపై ఏసీబీ ఎంక్వైరీ…!
అమరావతి ల్యాండ్ స్కామ్‌లో ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా…తనకు అమరావతిలో ఒక్క ఎకరం, అదీ బినామీల పేరుతో ఉంటే..చూపించండి అంటూ మంత్రి బొత్సకు సవాల్ చేసిన సుజనా బినామీ బాగోతాలన్నీ బయటపడనున్నాయా..ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అధికారుల విచారణ తీరు చూస్తే నిజమే అనిపిస్తుంది. అమరావతి ప్రాంతంలో సుజనాకు, ఆయన బంధువులకు బినామీల పేర్లతో ఏమైనా భూములు ఉన్నాయా అనే …
Read More »4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల విఆర్ ఓ అంతయ్య నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా చిక్కాడు. నియోజకవర్గంలోని కేశంపేట మండలానికి చెందిన ఓ భూమి వ్యవహారంలో రికార్డుల్లో బాధితుని పేరు నమోదు చేయడానికి 8 లక్షల రూపాయలను డిమాండ్ చేశాడని తెలిసింది. అయితే డబ్బుల కోసం బాధితులను బాగా పీడించడంతో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీ …
Read More »ఏపీలో ఎవరైనా లంచాలు అడిగితే సమాచారం ఇవ్వండి
ఏపీ ఏసీబీ డీజీగా కుమార్ విశ్వజిత్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న విశ్వజిత్‌ను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. కొత్త డీజీకి కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనపై పూర్తిగా స్థాయి దృష్టి పెడతామని అన్నారు. లంచాల కోసం ప్రజలను పీడించే వారి భరతం పడతామని …
Read More »బోగస్ కంపెనీలపై విచారణ 21కి వాయిదా
బోగస్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టారనే పిటిషన్ పై విచారణను ఈ నెల 21కి విజయవాడ హైకోర్టు వాయిదా వేసింది. ఏపిఐఐసి కీలక సూత్రధారి అని శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి పిల్ వేశారు. రాష్ట్రంలో 14,900 ఎకరాలను సుమారు 4వేల కంపెనీలకు ఏపీఐఐసీసీ కేటాయించిందని పిటిషనర్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు.వీటిల్లో ఎక్కువశాతం బోగస్, షెల్ కంపెనీలేనని పిటీషన్ లో పేర్కొన్నారు. రైట్ టూ ఇన్ఫర్ మేషన్ ద్వారా నాలుగు …
Read More »