తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో అధునాతన బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . మహానగరంలోని 826 ప్రాంతాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో మంచి బస్ షెల్టర్లు కడుతున్నామని చెప్పారు. అందులో భాగంగా సోమాజిగూడ, కూకట్ పల్లిలో బస్ షెల్టర్లు, ఏటీఎం మిషిన్, క్యాంటీన్, మోడ్రన్ టాయిలెట్ ను మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.ప్రజలకు మెరుగైన …
Read More »