ప్రవర్తనా నియమాల ఉల్లంఘించినందుకు ఏపీ ఇంటలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జగన్ సర్కార్ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏబీవీ అవినీతి వ్యవహారాలు బయటపడడంతో జగన్ సర్కార్ ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద ఆయన్ని సస్పెండ్ చేసినట్లు ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా టీడీపీ హయాంలో చంద్రబాబు ఏరికోరి తన …
Read More »ఏబీ వెంకటేశ్వరరావు కుమారా.. మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే.. నిజాలు అబద్ధాలు కావు..!
కేంద్ర రక్షణ శాఖ అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి క్రిటికల్ ఇంటెలిజెన్స్, సర్వైలన్స్ పరికరాలను కొనుగోలు చేయడంతో పాటు..దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌ను విదేశీ కంపెనీలకు లీక్ చేసారనే ఆరోపణలతో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు, అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల ఫోన్ కాల్స్‌ను ట్యాపింగ్ చేయడానికి చంద్రబాబు, ఏబీ …
Read More »ఏబీవీపై వైసీపీ ఎమెల్యే మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు…!
ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఆయన ఓ అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. నాడు నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఏబీవీ దాదాపు 200 కోట్లు ప్రభుత్వ వాహనాల్లో తరలించాడని వైసీపీ నేతలు ఆరోపించారు. కాగా మీరు ముఖ్యమంత్రి అవడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం …
Read More »ఏబీవీ సస్పెన్షన్‌పై మంత్రి బొత్స కామెంట్స్…!
ఏపీలో గత టీడీపీ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడడంతో పాటు, దేశభద్రతకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ కంపెనీలతో పంచుకున్న ఆరోపణలపై ఇంటెలిజెన్స్ శాఖ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును వైసీపీ ప్రభుత్వం సస్సెండ్ చేసింది. అయితే తనకు అత్యంత సన్నిహితుడైన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా వ్యవహరిస్తుందంటూ, అధికారులను కూడా వేధిస్తుందంటూ..తీవ్ర విమర్శలు చేశారు. …
Read More »ఏబీవీ సస్పెషన్…చంద్రబాబు అసలు రంగును బయటపెట్టిన కేశినేని నాని..!
భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును ఆల్‌ఇండియా సర్వీసెస్ నియమనిబంధనల నియమం (3) కింద ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దేశభద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను ఏబీ వెంకటేశ్వరావు బహిర్గతం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మామూలుగా అధికారులపై ఆరోపణలపై సస్పెండ్ చేయడం కామన్…అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. …
Read More »