ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ రాధాకృష్ణకు జగ్గయ్యపేట కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. అసత్య వార్తలు ప్రచురించారని ఆరోపిస్తూ.. జగ్గయ్యపేటకి చెందిన ముత్యాల సైదేశ్వరరావు.. పత్రిక ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్‌లపై గతంలో పరువునష్టం దావా వేశారు. అయితే కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి పలుమార్లు నోటీసులు జారీచేసినా వారు హాజరుకాలేదు. దీంతో రాధాకృష్ణ, శ్రీనివాస్‌ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. బుధవారం వారిద్దరికి …
Read More »ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుమార్తె అనూషకు ప్రొవిజినల్ ఆర్డర్ నోటీసులు
ఆంధ్రజ్యోతికి నోటీసులు.. ప్రస్తుతం ఈవార్త ఆసక్తిరేపుతోంది. కాకినాడలో నిబంధనలకు విరుద్ధంగా రెండు అంతస్తుల ప్రింటింగ్ కార్యాలయాన్ని నిర్మించిన ఆంధ్రజ్యోతి అనే పత్రికా సంస్థకు గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) అధికారులు నోటీసులు జారీచేశారు. వీరు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల వద్ద అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని, లేదంటే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో స్పష్టంచేశారు. అయితే నోటీసు అందిన …
Read More »