ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవిత్ర తిరుమల తిరుపతి ఆలయ ప్రతిష్టను కించపర్చడం ద్వారా కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్లోమీడియా రంగంలోకి దిగింది. తొలుత ఆర్టీసీ బస్ టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ టీడీపీ నేతలు, ఎల్లోమీడియాతో పాటు లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా నానా యాగీ చేసింది. అయితే అధికారుల విచారణలో ఆ గత టీడీపీ హయాంలోనే …
Read More »ఇంగ్లీష్ మీడియంతో మతమార్పిడి కథనంపై మండిపడిన వైసీపీ సర్కార్..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు “కమ్మ “గా కొమ్ముకాసే ఓ ఎల్లోమీడియాధిపతి, ప్రతి ఆదివారం కొత్తపలుకు పేరుతో ఓ చెత్తపలుకు కథనం రాసి..చంద్రబాబు అంతటోడు లేడంటూ భజన చేస్తుంటాడు..మరోవైపు అటు జగన్ సర్కార్‌పై ఇటు కేసీఆర్ సర్కార్‌పై విషం కక్కుతుంటాడు. తాజాగా ఆదివారం నాడు తన చంద్రజ్యోతి పత్రికలో ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను క్రిస్టియన్లగా మార్చేందుకే జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపడుతుందంటూ చెత్తపలుకు పలికాడు. ఆల్రెడీ …
Read More »ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఆంధ్రజ్యోతి పత్రిక కనిపించదా.?
ఏపీ ముఖ్యమంత్రిగా కొద్ది నెలల క్రితం విజయవాడ లోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. వ్యవస్థలు పారదర్శకత తీసుకువస్తున్నారని. ఇంతకాలం పత్రికలు ఎల్లో మీడియా ఎలా వ్యవహరించిన పనిలేదని రాష్ట్రానికి సంబంధించి పాలసీలు కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో పత్రికలు, మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చట్టపరంగా చర్యలు కచ్చితంగా తీసుకుంటామని …
Read More »అందుకే కేసీఆర్ కు సహనం నశించింది.. రాధాకృష్ణ మూల్యం చెల్లించుకోక తప్పదు
తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భవిష్యత్తు వ్యవహారాలు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ ప్రజల మనోభావాలపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాస్తున్న రాతలు తెలంగాణ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో రాధాకృష్ణ వార్తలు కలకలం రేపుతున్నాయి. టీఆర్ఎస్ ఈ రాతలపై తీవ్రంగా మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ అభిమానుల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి రాధాకృష్ణ అత్యంత …
Read More »