మహారాష్ట్రలో ఇటీవల శివసేనను చీల్చి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను స్వీకరించి పట్టుమని పది నెలలు కాకుండానే ప్రస్తుత ముఖ్యంత్రి అయిన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ శివసేనలో అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయా?.. షిండే వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేల్లో 22 మంది మరో పార్టీలోకి జంప్ కానున్నారా? ..అంటే అవుననే అంటున్నది మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం ఆధ్వర్యంలోని శివసేన మౌత్‌పీస్ సామ్నా పత్రిక. తాత్కాలిక ఒప్పందంలో భాగంగానే …
Read More »శివసేనకు కొత్త ఏమి కాదు-గతంలో ఎన్ని సార్లు అంటే..?
మహారాష్ట్ర అధికార పార్టీ శివసేనలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేనకి చెందిన నేత, ఆ రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కూలిపోయే ప్రమాదంలో ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యల నుంచి తప్పించుకోవాలంటే షిండే వెంట పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేల్లో 2/3 వంతు (37 …
Read More »బీజేపీ ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వంపై మహరాష్ట్ర అధికార పార్టీ అయిన శివసేనకి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. మహరాష్ట్రలోని ముంబైను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీకి చెందిన కొంతమంది నేతలు కొందరు వ్యూహరచన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కీరత్ సోమయ్య నాయకత్వంలో ఈ కుట్ర జరుగుతుందని విమర్శించారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రెజెంటేషన్ ఇచ్చారని చెప్పారు. మరాఠీ భాష …
Read More »కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర సంచలన నిర్ణయం
కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి విదితమే..అయిన కానీ కేసులు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.. రాష్ట్ర వ్యాప్తంగా కఠిన లాక్డ్ డౌన్ విధించాలని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చ అనంతరం సీఎం ఉద్ధవ్ ఠాక్రే లాక్డౌన్పై రేపు ప్రకటన చేయనున్నారు
Read More »మహా రాష్ట్ర సస్పెన్స్ కు తెర
గత కొంతకాలంగా తీవ్ర సస్పెన్స్ కు గురైన మహారాష్ట్ర రాజకీయాలకు రేపటితో తెర పడనున్నది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ,శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని మెజారిటీ తెచ్చుకోకపోవడంతో ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా కాంగ్రెస్,శివసేన,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇందుకు దీని గురించి మరోసారి కాంగ్రెస్ నేతలు ,ఎన్సీపీ,శివసేన నేతలు సమావేశం కానున్నారు. శనివారం గవర్నర్ ను కల్సి ఆదివారం లేదా సోమవారం ప్రభుత్వాన్ని …
Read More »మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం
ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 105,శివసేన 56,కాంగ్రెస్ 44,ఎన్సీపీ 54,ఇతరులు 29 స్థానాల్లో గెలుపొందాయి. అయితే మహారాష్ట్ర గవర్నర్ బీజేపీ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పడ్నవీస్ మాత్రం మాకు అంత మెజారిటీ లేదని తేల్చి చెప్పారు. దీంతో బీజేపీ మిత్ర పక్షమైన శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. అయితే బీజేపీతో చర్చలు విఫలమవ్వడంతో శివసేన ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరుపుతుందని …
Read More »మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం
మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో మార్పు జరుగుతుంది.ఇటీవల విడుదలైన మహా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో మహా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.ఈ ఎన్నికల్లో బీజేపీ 105,శివసేన 56,కాంగ్రెస్ 44,ఎన్సీపీ 54,ఇతరులు 29 స్థానాల్లో గెలుపొందాయి. అయితే ఒక పక్క మాకు మద్ధతు ఇస్తే పదమూడు మంత్రి పదవులతో పాటుగా డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసింది. మరోవైపు మాకు …
Read More »