వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను కేంద్రం అత్యుత్తమ పురస్కారంతో సత్కరించనున్నట్లు తెలుస్తోంది. పాక్ చెరలో చిక్కినప్పుడు ఆయన ప్రదర్శించిన ధైర్య పరాక్రమాలకుగానూ ‘వీర్ చక్ర’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు సమాచారం. సైన్యానికి పరమ్‌వీర చక్ర, మహా వీర చక్ర తర్వాత ఇది మూడో అత్యున్నత పురస్కారం. ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాకిస్థాన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన ఎఫ్-16ను తాను ప్రయాణిస్తున్న మిగ్ విమానంతో అభినందన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. …
Read More »తోక ముడిచిన పాక్..రేపు అభినందన్‌ను విడుదల చేస్తాం..పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
తమ చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన పాకిస్థాన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అయితే ఉద్రిక్తతలు తగ్గించడానికి తాము ఈ పని చేస్తున్నామని, దీనిని బలహీనతగా చూడొద్దని ఇమ్రాన్ చెప్పడం గమనార్హం. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కర్తార్‌పూర్ కారిడార్‌ను మేము తెరిచినా ఇండియా స్పందించలేదు. పుల్వామా దాడి జరిగిన …
Read More »120 కోట్ల మంది భారతీయులు మీ రాక కోసం ఎదురుచూస్తున్నారు..
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడి అతివాద మూకలకు.. పాక్ సైన్యానికి దురదృష్టవశాత్తు భారత వీర జవాన్… ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ చిక్కారు. పాక్ యుద్ధ విమానాల దాడులను తిప్పి కొడుతున్న క్రమంలో ఆయన నడుపుతున్న విమానం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూలిపోయింది. ప్రాణాలతో బయట పడిన ఆయన… అక్కడి మూకలకు బందీగా చిక్కారు. పీఓకేలో బందీగా ఉన్న ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ ను ప్రాణాలతో తిరిగి వెనక్కు …
Read More »