“అభయ హస్తం” పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. ఈ పథకం కింద అందుతున్న పెన్షన్ల తీరు తెన్నులను ఆయన పరిశీలించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆశాఖ ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అభయ హస్తం పథకంలో పెన్షన్లు రాని అర్హులైన వాళ్ళందరికీ ఆసరా పథకం కింద పెన్షన్లు అందచేయాలని అధికారులని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »