భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం – సోదరుడు కన్నుమూశారు. కలాం పెద్దన్నయ్య మహ్మద్ ముత్తుమీరా(104) రామేశ్వరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ముత్తుమీరా మృతికి తెలంగాణ గవర్నర్ తమిళి సై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »అబ్దుల్ కలాంపై బయోపిక్
ఇండియన్ మిసైల్ మ్యాన్,పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం పై బయోపిక్ రానున్నది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ కలాంపై బయోపిక్ ను తమ సంస్థలో నిర్మిస్తున్నట్లు ఇటీవల అధికారంగా ప్రకటించింది. రామబ్రహ్మం సుంకర,అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది అని సమాచారం.ఈ బయోపిక్ లో అబ్దుల్ కలాం జీవితళొ ఏమి ఏమి జరిగింది అనే పలు అంశాలను తెలియజేస్తూ ఈ చిత్రం తెరకెక్కనున్నది. …
Read More »భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలు వారి విజయాలు..
మన దేశాన్ని సైన్స్ రంగంలో ముందుకు నడిపించిన శాస్త్రవేత్తలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. *సర్ సివి రామన్: ఈయన పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకటరామన్.1888 నవంబరు 7న తమిళనాడులోని తిరుచురాపల్లిలో జన్మించారు.ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్త పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో వెల్లడించారు.కాంతి వర్ణాల మీద ఆయన చేసిన ప్రయోగాలు కొత్త ఒరవడికి నాంది పలికాయి.నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త. *విక్రమ్ సారాబాయ్: భారతదేశ అంతరిక్ష …
Read More »