ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వివాదాలు కొత్తేమీ కాదు.. ఆయన రాజకీయ పయనం పూర్తిగా వివాదాల మయంగానే కనిపిస్తుంది. విపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా చింతమనేని అలాంటి చింతమనేనిపై ఇప్పుడు రాజకీయ మూకుమ్మడి దాడి జరుగుతుండడంతో చింతమనేనిరి ఊపిరాడడం లేదు. వాస్తవానికి దెందులూరుపై చింతమనేని కి గట్టి పట్టుంది. అందుకే ఆయన ఇన్నిసార్లు గెలిచారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆయన క్యాడర్, బంధువులు, అనుచరులు ఉన్నారు. …
Read More »దెందులూరులో చింతమనేని హ్యాట్రిక్ కొడతారా.? అబ్బయ్య చౌదరి అబ్బా అనిపిస్తారా.?
అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ చింతమనేని ప్రభాకర్ నిత్యం వివాదాలతోనే సావాసం చేస్తుంటారు. అయితే వచ్చే ఎన్నికల్లో చింతమనేనిని ఓడించేందుకు విపక్ష వైసీపీ సిద్ధమవుతోంది. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచిన చింతమనేని ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులపై చేయి చేసుకోవడం, రౌడీయిజం ఇతరత్రా వివాదాలతో చింతమనేని అంటే అందరికీ విసుగొచ్చేసింది. గతంలో అసెంబ్లీలో సైతం విపక్ష నేత వైఎస్ జగన్‌ను …
Read More »