అమెరికాలోని తెలుగు ప్రజలు భారతదేశం గర్వించే స్థితికి చేరుకున్నారని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆటా అంటే ఆంధ్ర, తెలంగాణ అసోసియేషన్‌గా అభివర్ణించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని వెల్లడించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. రచయిత్రి ప్రభావతి రాసిన …
Read More »