అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఆర్య. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఆర్య తో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ లవర్ బోయ్‌గా మారాడు.ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా తెలుగు సినిమా ప్రేక్షకులని ఎంతగానో కట్టిపడేసింది.ఈ మూవీ విడుదలై మే 7,2019 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ రోజు బన్నీ తన ఇన్‌స్టాగ్రాములో పోస్ట్ పెట్టారు. …
Read More »