అఖండ భారత రాజకీయాలను షేక్ చేసిన అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది. ఏడాది వ్యవధిలో అదానీ గ్రూప్ 20.7 శాతం మేర ఎక్కువ రుణాలు తీసుకొన్నదని, దీంతో మార్చి 31 నాటికి గ్రూపులోని 7 నమోదిత కంపెనీల రుణాలు రూ. 2.3 లక్షల …
Read More »ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సవాల్
ప్రధానమంత్రి నరేందర్ మోదీకి కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీపై ఫైర్ అయ్యారు. ‘పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్లు.. ఇలా అన్ని అదానీకే కట్టబెడుతున్నారు. దేశం మొత్తం అదానీకి అప్పగిస్తారా? హిండెన్బర్గ్ రిపోర్ట్ పై మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. అదానీ షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోదీకి ఉందా? అదానీ సంపద …
Read More »అదానీ NDTV ని ఎంతకు కొన్నారో తెలుసా..?
ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ అయిన NDTV ను దక్కించుకున్నరు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్.. ఇప్పటికే 29% వాటాను దక్కించుకున్న అదానీ గ్రూప్ మరో ఇరవై ఆరు శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ.493కోట్లను భారీ ఆఫర్ ను జారీ చేసింది. ఈ ఆఫర్ విజయవంతమైతే NDTV లో అదానీ వాటా యాబై ఐదు శాతం కు చేరింది. NDTV ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్ పీఆర్ హోల్డింగ్ లో …
Read More »బిగ్ బ్రేకింగ్…త్వరలో సీఎం జగన్‌తో ఆదానీ భేటీ.. 70 వేల కోట్లతో అతి పెద్ద డేటా హబ్ ఏర్పాటు..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. అలా అయితే ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఎవరూ ముందుకు రారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అంతే కాదు చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా చేసిన విద్యుత్ పీపీఏల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించింది. …
Read More »