టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సినీ పరిశ్రమను పైరసీ బెడదతో పాటు లీకేజ్ సమస్య ఎంతగానో వేధిస్తున్నాయి.వ ఇటీవల పుష్ప ఆల్బమ్ లోని మొదటి పాట “దాక్కో దాక్కో మేక” సోషల్ మీడియాలో లీక్ అయింది. అంతకుముందు “సర్కారు వారి పాట” టీజర్ లీక్ అయ్యింది. దీంతో రెండు సినిమాలను నిర్మిస్తున్న ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. …
Read More »సరికొత్త పాత్రలో కాజల్ అగర్వాల్
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ‘ ఘోస్టి’ అనే హర్రర్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి ‘గులేబకావళి, జాక్పాట్ ‘ల దర్శకుడు కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ పోలీస్ అధికారిగా అలరించనుంది. యోగిబాబు, ఊర్వశి, శ్రీమాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తనను ఇబ్బంది పెట్టే దెయ్యాలను ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా కట్టడి చేసిందనేదే కథ. ఈ మూవీ తెలుగు, తమిళంలోనూ అదే పేరుతో విడుదల కానుందని చిత్రబృందం …
Read More »ఆచార్య మూవీపై అందాల బ్యూటీ క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరు, చరణ్.. ఇద్దరిపై పలు కీలక సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ చిత్రీకరిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చరణ్ కు జోడీ పూజా హెగ్లో నటించనుందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా …
Read More »భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్న పూజా హెగ్డే
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ `సిద్ధ` పాత్రలో కనిపించబోతున్నాడు. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. దీంతో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను ఈ పాత్ర కోసం సంప్రదించినట్టు …
Read More »