MINISTER BOTSA: కచ్చితంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తామే గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైకాపా అభ్యర్థి గెలుపును ప్రతిపక్షాలు ఆపలేవని అన్నారు. మేధావులైన గ్యాడ్యుయేట్లు ఆలోచించిన ఓటేయాలని మంత్రి కోరారు. వైకాపా అభ్యర్థి గెలుపే మా ప్రాధాన్యత అంతేతప్ప మరొకటి లేదని మంత్రి అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏ ఎన్నికనైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. మా అభ్యర్థి సీతంరాజు …
Read More »