96..ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికి బాగా తెలుసు. ముఖ్యంగా ఇందులో లవ్ స్టొరీ అయితే అందరిని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇందులో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. ఇది సినీ చరిత్రలోనే బ్యూటిఫుల్ లవ్ స్టొరీగా మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ తీయనున్నారు. ఇందులో భాగంగా సమంత, శర్వానంద్ జంటగా నటిస్తున్నారు. దీనికి జాను అని టైటిల్ పెట్టారు. తాజాగా గురువారం …
Read More »సమంత తల్లి కావాలనుకుంటుందా…? అందుకేనా ఇదంతా ?
అక్కినేని సమంత కెరీర్ పెళ్ళికి ముందు ఒక ఎత్తు అయితే పెళ్లి తరువాత మరో ఎత్తని చెప్పాలి. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉండేది. తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అక్కినేని నాగచైతన్యతో వివాహం అయినప్పటికీ తాను టాప్ హీరోయిన్ లలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ సూపర్ హిట్ టాక్ తెప్పించుకుంటుంది. ఇందులో భాగంగానే …
Read More »