ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత చిరంజీవి హత్యకు పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. రౌడీషీటర్ కన్నబాబు, పలాసకు చెందిన కరడుగట్టిన నేరస్థుడు పరమేశ్ సహా 9మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన మొదలవలస చిరంజీవి అధికార పార్టీ అయిన వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయనకు అమ్మినాయుడు, తేజేశ్వరరావు అనే వ్యక్తులతో పాతకక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. …
Read More »