తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతి పరంపరల్లో మరో అంశం తెరమీదకు వచ్చింది. అధికారంలో ఉన్న సమయంలో…అందినకాడికి దోచుకున్న బాబు తీరు మళ్లీ బట్టబయలు అయింది. ప్రజావేదిక నిర్మాణంలో అవినీతి జరిగిందని ‘సీఆర్‌డీఏ’ తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రజావేదిక నిర్మాణానికి సంబంధించిన వివరాలపై ప్రభుత్వం సూచన మేరకు సీఆర్‌డీఏ నివేదిక ఇచ్చింది. మున్సిపల్, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సీఆర్‌డీఏ అధికారులు …
Read More »