నలభై ఏళ్ల తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పరిపాలనలో ఇచ్చిన ఒక్క హామీనైనా నిలబెట్టుకోలేకపోయారని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలకు ఫలానా మేలు చేశాం అని చెప్పుకోలేని ఆయన దుస్థితి ప్రభుత్వ ఆసమర్థతకు అద్దం పడుతోంది. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్‌వన్ చేస్తానని, ఎక్కడా లేని రీతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తానని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన చంద్రబాబు …
Read More »