భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అందరు అనుకున్నట్టుగానే ఈసారి కూడా ఆమ్ ఆద్మి పార్టీ ఘన విజయం సాధించింది .దేశంలో దాదాపు చాలాచోట్ల భాజపా తన కషాయ జెండాను ఎగురవేయగలుగుతోంది కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం దాని శక్తి చాలడం లేదు. ఇప్పటికే 3 సార్లు ఆ పార్టీ భంగపాటుకు గురైంది. తాజా ఎన్నికల్లో ఆప్ మరోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. …
Read More »