తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ౩ వ విడుత పూర్తి చేసుకొని నాలుగో విడుతలోకి ప్రవేశించింది.4 హరితహర కార్యక్రమానికి అధికారులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.అందులోభాగంగానే హైదరాబాద్ మహానగరంలోని ప్రజలందరికీ మొక్కలు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో పలు చోట్ల ,ప్రజలకు చేరువగా నర్సరీలు ఏర్పాటు చేశారు.అంతేకాకుండా ఆ నర్సరీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. …
Read More »హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం గాంధీ నగర్ లో నాలుగో విడత హరితహారంలో మొక్కలు నాటడానికి సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను స్పీకర్ మధుసూదనా చారితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఈ నెల 17 లేదా 18 …
Read More »