కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాట 2జీ, 3జీ, 4జీ ఉన్నాయని తెలిపారు. 2జీ అంటే రెండు తరాల మారన్ కుటుంబం, 3జీ అంటే మూడు తరాల కరుణానిధి కుటుంబం, 4జీ అంటే నాలుగు తరాల గాంధీ కుటుంబమని వ్యాఖ్యానించారు. తమిళనాడులో రానున్న ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్, డీఎంకేలపై అమిత్ షా మండిపడ్డారు
Read More »అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్
దేశీయ మొబైల్ మేకర్ మాఫే మొబైల్ అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎఫర్డబుల్ ధరల్లో స్మార్ట్‌ఫోన‍్లను విడుదల చేస్తున్న మాఫే తాజాగా ‘షైన్ ఎం815’ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్ సోమవారం ప్రవేశపెట్టింది. దీని ధరను రూ 4,999గా నిర్ణయించింది. బడ్జెట్ ధరలో , భారీ బ్యాటరీతో తమ డివైస్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామని సావరియా ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ జైకిషన్ అగర్వాలా ప్రకటించారు. డ్యూయల్ …
Read More »జియో 4 జీ ఫీచర్ ఫోన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది …?
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నరిలయన్స్ జియో 4 జీ ఫీచర్ ఫోన్ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా మారింది. అయితే ఫోన్ లవర్స్ ముందే భయపడినట్టుగానే ఇందులో పాపులర్ మెసేజింగ్ యాప్‌లు ఫేస్‌బుక్, వాట్సాప్ లేవని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.తాజా నివేదికల ప్రకారం రేపటి(సెప్టెంబర్ 24) నుంచి కస్టమర్ల చేతికి అందనున్న జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను ప్లాస్టిక్‌బాడీతో రూపొందించారు. అలాగే …
Read More »