ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత… మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సవాల్ విసిరారు. నిన్న గురువారం అసెంబ్లీలో మూడు రాజధానుల విషయంలో వెనక్కి వెళ్లము అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు …
Read More »అవ్వాతాతలకు, కిడ్నీ బాధితులకు, తలసీమియా, పక్షవాతం, మస్కులర్ డిస్ట్రాఫీ వంటి వ్యాధులకు ఎంత ఫించనివ్వనున్నారు.?
మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. …
Read More »ఇక అమరావతిపై ఆశలు వదులుకోవాల్సిందే… బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు…!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆశలు వదులుకోవాల్సిందేనని.. ఇక నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ..బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే సీఎం జగన్ ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో అమరావతిని నుంచి వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలిస్తుందంటూ టీడీపీ , ఎల్లోమీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. కానీ సీఎం జగన్ మాత్రం అమరావతిని అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్‌గా కొనసాగిస్తూనే…మరొకొన్ని నగరాలను ఇండస్ట్రియల్, ఐటీ …
Read More »