చంద్రబాబు గంజాయి వనం నుంచి బయట పడ్డానని, వైయస్ జగన్ తులసి వనంలోకి అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉందని కడపజిల్లా రాజంపేట తెలుగుదేశం ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు. అనంతరం మేడా మీడియాతో మాట్లాడుతూచంద్రబాబు గంజాయి వనం నుంచి వైయస్ జగన్ తులసి వనంలోకి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్‌ను ఎదురించి …
Read More »