కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాట 2జీ, 3జీ, 4జీ ఉన్నాయని తెలిపారు. 2జీ అంటే రెండు తరాల మారన్ కుటుంబం, 3జీ అంటే మూడు తరాల కరుణానిధి కుటుంబం, 4జీ అంటే నాలుగు తరాల గాంధీ కుటుంబమని వ్యాఖ్యానించారు. తమిళనాడులో రానున్న ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్, డీఎంకేలపై అమిత్ షా మండిపడ్డారు
Read More »జగన్ కేసులపై టీడీపీకి కొత్త టెన్షన్..!!
వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై అక్రమంగా మోపిన కేసులతో తెలుగుదేశం పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులోను దీనికి కారణం లేకపోలేదు. అదే.. ఇటీవల సీబీఐ కోర్టు టుజీ స్పెక్ర్టం కేసుకు సంబంధించి వెల్లడించిన తీర్పు. ఇప్పుడు ఇదే తీర్పు అటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు… టీడీపీ నేతల గుండెల్లో …
Read More »