ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసుకుని విజయనగరానికి చేరింది. కాగా నిన్న (సోమవారం) వైఎస్ జగన్ ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న విషయం తెలిసిందే. నేడు(మంగళవారం) 270వ రోజు ప్రజాసంకల్పయాత్రను ఉదయం ఎస్.కోట నియోజకవర్గంలోని కొత్త వలస లోని తుమ్మికపాలెం నుండి వైఎస్ జగన్ ప్రారంభించారు. అక్కడ పార్టీ …
Read More »