సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కిన సినిమా మహర్షి. మహేష్ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ కావటంతో దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్‌ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా …
Read More »