అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండ. కేవలం నటుడిగానే కాకుండా తను చేపడుతున్న వినూత్న కార్యక్రమాలతో అభిమానుల మనసులు గెలుచుకుంటున్నాడు .ఈ క్రమంలోనే అయన తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధికి ( సీఎం రిలీఫ్ ఫండ్ ) అందిస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ అవార్డుని వేలం …
Read More »సింధు రూ.25 లక్షల మొత్తం విరాళం
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, పీవీ సింధు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.25 లక్షల విరాళం అందజేశారు. ఆమె ఇటీవల బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ కార్యక్రమంలో భాగంగా సింధు రూ.25 లక్షల మొత్తం బహుమతిగా గెల్చుకున్నారు. అయితే వాటిని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలని భావించిన సింధు ఆ మొత్తాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా …
Read More »