ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 195వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం శివకోడు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. అక్కడి నుంచి లక్కవరం క్రాస్ మీదుగా చింతలపల్లి వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర లక్కవరం వద్ద 2,400 కిలో మీటర్ల మైలురాయిని …
Read More »