భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎటువంటి చార్జీలు లేకుండా ఉచితంగా వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ తనపేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోనున్నది. తెలంగాణ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరబోతున్నది. ఈ క్రమంలో రైతాంగానికి నిరంతరం ఉచితంగా విద్యుత్ సరఫరాను నూతన సంవత్సర కానుకగా తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నది. …
Read More »