ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018, జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల విద్యుత్ అందించే అంశంపై విద్యుత్ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ పనితీరు వల్ల తెలంగాణ రాష్ర్టానికి ఎంతో మంచిపేరు వచ్చిందని కితాబిచ్చారు. ఇదే స్ఫూర్తి కొనసాగించి రాబోయే కాలంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని …
Read More »24గంటల నిరంతర విద్యుత్ కోసం టీ సర్కారు మరో అడుగు ..!
24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కరెంట్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా దామరచర్లలో 4 వేల మెగావాట్లతో కూడిన యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంటుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్లాంటును బీహెచ్ఈఎల్ సంస్థ రూ. 20 వేల 370 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాంటు నిర్మాణానికి మొదటి విడతగా రూ. 417 …
Read More »