భారత్ క్రికెట్ చరిత్రలో ఈరోజు మర్చిపోలేనిది అని చెప్పాలి. అందులో ప్రత్యేకించి ఇది అనీల్ కుంబ్లే కి సొంతమని చెప్పాలి. ఎందుకంటే సరిగ్గా 21 ఏళ్లకు ముందు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ఈ బౌలర్ అద్భుతం సృష్టించాడు. ఇది కుంబ్లేకు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే 1999 జనవరిలో పాకిస్తాన్ ఇండియా టూర్ కు వచ్చింది. అందులో రెండు మ్యాచ్ లు పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. …
Read More »