టీమిండియా పేసర్ అశోక్ దిండా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 36 ఏళ్ల దిండా భారత్ తరపున 13 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అంతగా అవకాశాలు రానప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రికార్డుల మోత మోగించాడు. 2005 నుంచి 2019 వరకు 420 వికెట్లు తీసి సత్తా చాటాడు. IPLలో KKR, పుణె, ఢిల్లీ, RCB …
Read More »బంగ్లా V/S టీమిండియా జట్లు ఇవే..?
నేడు టీమిండియా,బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరగనున్నది. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ -1 లో ప్రసారమవుతుంది. టీమిండియా, బంగ్లా జట్లు అంచనా ఇలా ఉన్నాయి. టీమిండియా – రోహిత్ (కెప్టెన్),శిఖర్ ధవన్, శాంసన్ /రాహుల్,సంజు,అయ్యర్,దూబే,పంత్,క్రునాల్ పాండ్యా,యజ్వేంద్ర చాహల్,వాషింగ్టన్ సుందర్,దీపక్ చాహర్,శార్దూ; ఠాకూర్/ఖలీల్ అహ్మద్ బంగ్లాదేశ్ – మహ్మదుల్లా(కెప్టెన్),లిటన్ దాస్,సౌమ్య సర్కార్,మహ్మద్ …
Read More »ధోని తప్పుకో.. సీనియర్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు.
టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ ఆటగాళ్లు,క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. తాజాగా సీనియర్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”బీసీసీఐ పక్కకు పెట్టకుముందే ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి తప్పుకోవాలి. ధోనీ రిటైర్మెంట్ కు సమయం ఆసన్నమైంది. అతని రిటైర్మెంట్ పై అతనే నిర్ణయం తీసుకోవాలి. తన భవిష్యత్తు ప్రణాళికలను …
Read More »గెలిపించింది దినేష్ కాదు ఎంఎస్ ధోనీ ..!
బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు ట్వంటీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెల్సిందే.అయితే ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి దినేష్ కార్తిక్ సిక్స్ కొట్టడంతో భారత్ ఘన విజయం సాధించింది.ఎనిమిది బంతుల్లో మొత్తం ఇరవై తొమ్మిది పరుగులను సాధించాడు దినేష్ .అయితే ఎంఎస్ ధోనీ వలన గెలవడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా .. అయితే అసలు విషయానికి వస్తే టీం …
Read More »లేటు వయస్సులో లేటెస్ట్ రికార్డు..
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,స్టార్ ఆటగాడు ,వికెట్ కీపర్ ఎంఎస్ ధోని ఇప్పటికే పలు రికార్డ్లను తన సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా ధోని మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ బౌలర్ భువనేశ్వర్ బౌలింగ్ లో హెన్ డ్రీక్స్ ఇచ్చిన క్యాచ్ ను అందుకున్న ధోని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ …
Read More »