ఏపీలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సినీ నటులు, సామాన్యులు వైసీపీలోభారీగా చేరుతున్నారు. తాజాగా సినీనటుడు అలీ వైసీపీలో చేరారు. సోమవారం ఉదయం వైఎస్ జగన్‌తో లోటస్ పాండ్‌లో అలీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కండువా కప్పి అలీని పార్టీలోకి ఆహ్వానించారు. షెడ్యూల్ విడుదలై ఎన్నికలు దగ్గర …
Read More »జగన్ కు అసదుద్దీన్ మద్దతిచ్చినందుకు వైసీపీ అభిమానులు ఏం చేసారో తెలుసా.?
ఏపీలో అధికార టీడీపీకి ఘోర పరాజయం తప్పదంటున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. చంద్రబాబుపై వ్యతిరేకత ఉందని, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం రెండు ఎంపీ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తాను ఏపీలో అడుగుడు పెడతానని, జగన్‌కు మద్దతుగా ప్రచారం కూడా చేస్తానని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయాలపై మాట్లాడిన అసద్.. దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర వేదిక ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు …
Read More »