వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కంటే ఇబ్బంది పడింది కేసుల విమర్శలతోనే.. అయితే జగన్ ప్రతీ శుక్రవారం కోర్టు వాయిదాలకు వెళ్తారంటూ విమర్శిస్తున్న వారు.. ఆ విమర్శల వల్ల రాజకీయంగా జగన్ కు ఎలాంటి అనుకూల ప్రతికూల పరిస్ధితులు ఏర్పడుతాయో చూద్దాం.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నో సంవత్సరాలపాటు కోర్టు వాయిదాలకు హాజరయ్యాక కూడా.. తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని పొంది 2సార్లు ముఖ్యమంత్రి …
Read More »ముందస్తు ఎన్నికల సంకేతాలకు బలం చేకూరుస్తున్న ఈసీ కార్యక్రమాలు..!
2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్‌లను సమకూర్చుకోవడంపై …
Read More »అసలు కారణం ఇదే..!!
అసలు కారణం ఇదే..!! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన 1000 కోట్ల రూపాయల నిధులను హవాలా ద్వారా కర్ణాటకు పంపించారు. అంతేకాకుండా, అమరావతి నిర్మాణానికి చెందిన ఈ నగదును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణం పేరిట నిధులను దోచుకున్న చంద్రబాబు, తనపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సీబీఐ …
Read More »నన్ను వాడుకుని వదలివేశారు..పవన్ కళ్యాణ్
2014 లో తనను రాజకీయంగా వాడుకుని వదలివేశారని భావిస్తున్నానని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.తన ఇంటిపై ఐటి అదికారులను కూడా పంపించారని ఆయన ఆరోపించారు. కేంద్రంతో గొడవ పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని ఆయన అన్నారు.టీడీపీ ఇతర పార్టీలు కేసులకు భయపడుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం గుజ్జర్లు, తెలంగాణ ఉద్యమం మాదిరి సాగాలని ఆయన అబిప్రాయపడ్డారు.పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. …
Read More »