అధికార తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలయ్యింది. టీడీపీ తరఫున పోటీ చేయలేమంటూ ఆ పార్టీ నేతలు చేతులెత్తేస్తున్నారు. టికెట్ ఇస్తామన్నా.. వద్దంటూ ఒక్క రొక్కరిగా పారిపోతున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బనగానపల్లె టీడీపీ అభ్యర్థి BC జనార్దన్ రెడ్డి టికెట్ వచ్చిన తరువాత కూడా ప్రచారానికి దూరం ఉన్నట్లు తెలుస్తుంది. మొన్న ఆదాల,నిన్న …
Read More »కర్నూల్ జిల్లాలో ఓటమి భయంతో పోటీ చేయనని చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
ఏపీలో ఎన్నికల వేళ అధికార టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీ టికెట్‌పై పోటీ చేయడానికి అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ సీటు కైవసం చేసుకున్న అదాల ప్రభాకర్ ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా కర్నూల్ జిల్లా శ్రీశైలంలో టీడీపీ ప్రకటించిన అభ్యర్థి పోటీ చేసేందుకు సంసిద్ధత చూపడం లేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల శ్రీశైలం నుంచి టీడీపీ …
Read More »కుటుంబంనుంచి నలుగురు ఆ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యేలుగా పనిచేశారు…ఇప్పుడు వైసీపీలో చేరిక
తెలుగు దేశం పార్టీని 30 ఏళ్లుగా భుజాలపై మోసి అలసిపోయామని, అయినా చంద్రబాబుకు తాము అంటే చులకనగా ఉందని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి మూడు దశాబ్ధాలకాలంపాటు ఎనలేని సేవలందించి వెన్నుదన్నుగా నిలిచిన పర్వత కుటుంబం టీడీపీని వీడేందుకు నిర్ణయించుకుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే హఠాత్తుగా మరణించారు. ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆ కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే …
Read More »వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం..షెడ్యూల్ ఖరారు..!
2014 ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని ఈసారి అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అభ్యర్థుల జాబితా ఖరారు సమయంలోనే వైసీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. అయితే వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తం 13 జిల్లాల్లో పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. మంగళవారం ఆయన పార్టీ …
Read More »వైసీపీ రేసు గుర్రాలు రెడీ..మరోక గంటలో అభ్యర్ధుల ప్రకటన
ఏపీలో ప్రధాన పార్టీలైన అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ అభ్యర్ధులను ఇప్పుడే ఖరారు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ అలా వచ్చింది..ఇలా అన్ని పార్టీలు వేగం పెంచాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ గెలుపు దాదాపుగా ఖాయం అయినట్లు అన్ని సర్వేలు చేబుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పార్టీ నుండి జరగబోయో ఎన్నికల్లో పోటి చేసే వైసీపీ రేసు గుర్రాలు రెడీ …
Read More »వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైసీపీ జెండా ఎగురవేస్తా..!
కర్నూల్ జిల్లాలోని బనగానపల్లి నియోజకవర్గంలో ఏప్రీల్ 11న జరిగే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జెండా ఎగురవేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థల మాజీ ఛైర్మన్, వైసీపీ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైసీపీలో చేరిన తరువాత ఆయన బనగానపల్లికి చేరుకోవడంతో ఆయనకు పెద్దఎత్తున కార్యకర్తలు స్వాగతం పలికారు. పట్టణంలోని పెట్రోల్ బంకు కూడలిలో వైసీపీ ఇన్‌ఛార్జి కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న …
Read More »రాయలసీమలో వైసీపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల ప్రకటన..అందరి గెలుపు పక్కా
వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమపై జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి పోటి చేసే అభ్యర్థలుదాదాపుగా ఖారారు అయినట్లు సమచారం అందినది. రాయాలసీమలోని జిల్లాల వారిగా చూస్తే …లీస్ట్ కడప జిల్లాలోని 10 స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తైంది. 1 బద్వేల్ నుంచి జి.వెంకటసుబ్బయ్య, 2రాజంపేట నుంచి మేడా మల్లికార్జునరెడ్డి 3 కడప నుంచి అంజాద్ బాషా 4 రైల్వేకోడూరు నుంచి శ్రీనివాసులు 5 రాయచోటి నుంచి …
Read More »తొలగిన ముసుగు..టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ
మరో ముఖ్యమైన వ్యక్తి ముసుగు తొలగిందనే చర్చ జరుగుతోంది. సీబీఐ జేడీ హోదాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కున్న లక్ష్మీనారాయణ తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ పచ్చ పార్టీ గూటికి చేరనున్నారనే చర్చ జరుగుతోంది. పదవీ విరమణ చేసిన అనంతరం లక్ష్మీనారాయణ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన రైతు సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనం …
Read More »టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరనున్న సిట్టింగ్ ఎమ్మెల్యే..!
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకావడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరతునున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే భారీగా నేతలందరు వైసీపీలో చేరుతున్నప్పటికి ఇంకా వైసీపీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అత్యంత విశ్వసనియ సమచారం. నిన్న చంద్రబాబు ప్రకటించిన ఎమ్మెల్యే …
Read More »వైసీపీలోకి భారీగా చేరికలు..ఆయనతో పాటు అనుచరులు పెద్ద ఎత్తున పార్టీలో చేరిక
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకావడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదారంగా ఆహ్వానించారు. శివరామ సుబ్రహ్మణ్యంతో పాటు ఆయన అనుచరులు …
Read More »