Home / Tag Archives: 2019-elections (page 12)

Tag Archives: 2019-elections

బ్రేకింగ్ న్యూస్ ‘వైఎస్‌ జగన్‌ తొలి విజయం ’

టీడీపీ పగలు కాంగ్రెస్‌తో.. రాత్రి బీజేపీతో చేతులు కలుపుతుందని వైసీపీ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దానిలో 5 శాతం వాటా కాపులకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అవడం ఖాయమని, ప్రజలంతా …

Read More »

నెల్లూరు జిల్లాలోటీడీపీకి గట్టి ఎదురు దెబ్బ ..కీలక నేత వైసీపీలో చేరిక

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీలో ఇప్ప‌టికే వ‌ల‌సలు మ‌రింత పెరిగాయి. ఏపీలో ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ వైపు చూసేందుకు ఇప్ప‌టికే చాలా మంది నేత‌లు చూస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో అధికారంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన కీలక నేత బీసీఎల్‌ నందకుమార్‌ డెవిడ్‌తో పాటు పలువురు సీనియర్‌ నేతలు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ …

Read More »

వైసీపీ ప్రకటించబోతున్నకర్నూలు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..!

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 వ తేది నుండి చేస్తున్న పాదయాత్ర ఈ నెల 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పూర్తి కానుంది. ఆ రోజు జరగనున్న ముగింపు సభ వేదికగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల హాడావీడి మొదలైంది. గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట కర్నూలు జిల్లాలో మరోసారి రెండు …

Read More »

ఏపీ ఎన్నికలపై టీవీ-సీఎ ఎన్ ఎక్స్ జాతీయ సర్వే..రిజల్ట్ జగన్ ప్రభంజనమే

ఏపీలో జ‌రిగే ఎన్నిక‌ల‌పై మరో సర్వే బ‌య‌టకు వ‌చ్చింది. రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తాడంటూ బల్లగుద్దీ మరీ చెప్పేసింది. అంతే కాదు.. బలాబలాలు తారు మారు అవుతాయని కూడా పేర్కొంది. టీవీ-సీఎ ఎన్ ఎక్స్ సంస్థ చేసిన జాతీయ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం వైఎస్ జగన్ పార్టీ వైసీపీ అధికారాన్ని చెపడుతుందని స్పష్టంగా తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… టీడీపీకి ఎన్ని లోక్ సభ సీట్లు …

Read More »

నేటి నుంచి‘నిన్ను నమ్మం బాబు’వైసీపీ కార్యక్రమం..!

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ రాబోయే ఎన్నికలకు శంఖారావం పూరించబోతోంది. ప్రతిపక్ష నేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఈ నెల 9తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార టీడీపీని,ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన గురించి ప్రజలకు తెలయజేయడానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ‘నిన్ను నమ్మం బాబు’ అనే కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు రాష్ట్రమంతటా చేపట్టనున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు …

Read More »

వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు టీడీపీ గెలుస్తుంది..మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టానికి ప్రతిరూపమే శ్వేత పత్రాలు అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధిని, పోలవరాన్ని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ కాదంటుందా అని పుల్లారావు ప్రశ్నించారు. గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధానికి నిధులు ఎందుకివ్వరని జగన్‌ కేంద్రాన్ని ప్రశ్నించారా? అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని ఆయన అన్నారు. దేశంలో …

Read More »

ఆ 62 మంది ఎమ్మెల్యేల్లో..ఒకే ఒక్కడు వైసీపీలోకి

ఈ మధ్యకాలంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వైసీపీలోకి వలసలతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహానిచ్చేవిగా మారాయి. వైఎస్ జగన్ గత 325 రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయాతే పాదయాత్ర మొదలు నుండి అధికార,ఇతర పార్టీలనుండి వైసీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కోటబొమ్మాళి మండలం కొబ్బరిచెట్లపేట వద్ద పాదయాత్ర …

Read More »

నేష‌న‌ల్ రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే… జ‌గ‌న్ కు ఏపీలో తిరుగులేని విజ‌యం

వ‌చ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌తి ప‌క్ష‌నేత‌, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏపీలోని మొత్తం 25 సీట్లలో వైసీపీ 20 స్థానాలు, అధికార టీడీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంటాయని రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే తేల్చింది.‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట తాజా అంచనాల్ని గురువారం విడుదల చేసింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి సాధారణ మెజారిటీకి …

Read More »

మరో సంచ‌ల‌న జాతీయ‌ సర్వే …వైఎస్ జగనే ముఖ్య‌మంత్రి….స‌ర్దుకుంటున్న టీడీపీ

ఏపీలో జ‌రిగే ఎన్నిక‌ల‌పై మరో సర్వే బ‌య‌ల‌కు వ‌చ్చింది. రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తాడంటూ బల్లగుద్దీ మరీ చెప్పేసింది. అంతే కాదు.. బలాబలాలు తారు మారు అవుతాయని కూడా పేర్కొంది. జాతీయ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం వైఎస్ జగన్ పార్టీ వైసీపీ అధికారాన్ని చెపడుతుందని స్పష్టంగా తెలిపింది. 2014 ఎన్నికల్లో టీడీపీకి 103 సీట్లు వస్తే వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. ఈ సర్వే బట్టి …

Read More »

బొబ్బిలి పౌరుషానికి.. వైఎస్ జగన్ దెబ్బాకు టీడీపీలో వణుకు

ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఇసుక వేస్తే రాలనంత జనం. ఎంతో మంది తమ కష్టాలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రత్యర్థుల గుండెలదురుతున్నాయి… జగన్ కు అడుగడుగునా వస్తున్న ప్రజా స్పందన చూసి. అధికార పార్టీ నేతల కుతంత్రాలు అడుగడుగునా చిత్తవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు తెలియజేస్తున్న వాస్తవాలు చూసి టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది అంటున్నారు వైసీపీ నేతలు.ఇకపోతే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat